దిగుబడి: 

సీతాఫలం చెట్టు నాటిన మూడవ సంll నుండి కాపు వచ్చినా, మంచికాపు 7-8 సంllల వయసులో పొందవచ్చు. మామూలుగా ఒక చెట్టు 60-100 వరకు ఫలాలనిస్తుంది. ఆధునిక యాజమాన్యం పాటించి ఒక్కొక్క చెట్టుకు  100-150 కాయలు చొపున ఎకరాకు 3- 4 టన్నుల పండ్లను పొందవచ్చు.

పరిపక్వ దశ:

కాయలపై కళ్ళు ప్రస్పుటంగా కనిపిస్తూకాళ్ళ మధ్య తెలుపు నుంచి పసుపు లేదా ఆరంజి రంగుతో మారడంతోబాటు కాయలు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చకు మారతాయి.

సమస్యలు:

సీతఫలంపై పురుగులు, తెగ్గుళ్ళు ఎక్కువ ఆశించవు. కేవలం పిండి పురుగులు మాత్రమే ఎక్కువగా అసిస్తాయి. రాతి కాయలు కూడా ఏర్పడతాయి.